కప్రా నామక పట్టణంబున గనన్ గారుణ్య భావంబు నన్
నప్రాచ్యుల్ బుధులై వధానములఁ జేయం జొచ్చి రాంధ్రావనిన్ సప్రామాణిక శాస్త్ర సమ్మతము నై శ్లాఘించు చందంబునన్ విప్రో త్తంసమ ! సాగె ధారలు సెవుల్ బేజారి పోనట్లు గన్
No comments:
Post a Comment