పంకజ నాభుమి త్రుడును భక్తుల కోరిక దీర్చువాడునున్
నంకమునందు పార్వతి కియాసన మిచ్చుచు భక్తకోటికిన్
శంకలు లేని యట్టులుగ జాలిన కోరిక లిచ్చు నాశివున్
శంకర మూర్తిఁ గొల్చెదఁ బ్రసన్నుని శ్యామల కోమలాంగునిన్
శంకరు లింగాకారుడు
పంకజ నాభుని సఖుడును భక్తవరదుడున్అరుసం బొందుచు నాత్మలో మిగుల యమ్మౌకాళికామాత,శాం
కరి పాదంబులు మీకు సంపదలు సౌఖ్యంబిచ్చుఁ బూజింపుమా
కరమున్ భక్తిని బూజసే యునెడ యక్కామాక్షి వేగంబె శ్రీ
కరమౌ సంఘట లెన్నియోయిడుత సాకారంబుద్యోతించగా
వీడు వాడనుచును వేరుభావ ములేక
యంద రొక్క రె యని యాత్మ దలచిఅరయ దరమె నీ గరిమను
దరతరములకును సరిపడు తైలపు ద్రవముల్ ,విపినము జొచ్చి యుగ్రముగ వేయివిధంబుల బాడు జేసెనే
కపివరు లెల్ల నేఁడు ,గనఁగాఁ గవివర్యులె యైరి వింతగన్