పంకజ నాభుమి త్రుడును భక్తుల కోరిక దీర్చువాడునున్
నంకమునందు పార్వతి కియాసన మిచ్చుచు భక్తకోటికిన్ శంకలు లేని యట్టులుగ జాలిన కోరిక లిచ్చు నాశివున్ శంకర మూర్తిఁ గొల్చెదఁ బ్రసన్నుని శ్యామల కోమలాంగునిన్
No comments:
Post a Comment