Friday, June 17, 2022

శంకరమూర్తిని గొలిచెద శ్యామలవర్ణున్”ఠ

 శంకరు లింగాకారుడు

పంకజ నాభుని సఖుడును భక్తవరదుడున్
శంకలు లేనివి ధంబుగ
శంకరమూర్తిని గొలిచెద శ్యామలవర్ణున్

No comments:

Post a Comment