Friday, June 17, 2022

గరుఁడా నీయందుఁ బుట్టె గరళము సుధయున్”

 అరయ దరమె నీ గరిమను

దరతరములకును సరిపడు తైలపు ద్రవముల్ ,
సిరులును గలిగినయోసా
గరుడా నీయందు బుట్టె గరళము,సుధయున్

No comments:

Post a Comment