Friday, June 17, 2022

గరుఁడా పుట్టె విషంబునున్ సుధయు నీ గర్భంబునందున్ భళా”

 అరయన్ శక్యమె నీదు పుట్టుకయు, మాహాత్మ్యంబు వేయేల ,సా

గరుఁడా పుట్టె విషంబునున్ సుధయు నీ గర్భంబునందున్ భళా
తరముల్ దిన్నను దగ్గనా సిరుల దాదాచెన్ సునాయాసమై
ధరణిన్ సంద్రము లెన్నియో గలవు గా దైలంబు తోగూడియున్

రిప్లయితొలగించు

No comments:

Post a Comment