అరుసం బొందుచు నాత్మలో మిగుల యమ్మౌకాళికామాత,శాం
కరి పాదంబులు మీకు సంపదలు సౌఖ్యంబిచ్చుఁ బూజింపుమాకరమున్ భక్తిని బూజసే యునెడ యక్కామాక్షి వేగంబె శ్రీకరమౌ సంఘట లెన్నియోయిడుత సాకారంబుద్యోతించగా
No comments:
Post a Comment