Tuesday, August 11, 2015

పొన్న కంటి వారు

దేశభక్తి మిగుల దీపించె మీలోన
 భరత మాత యనెడు పదము విన్న
 పారవశ్యమంది  పద్యాలు పొంగెగా
పోచిరాజవంశ పూర్ణచంద్ర!



No comments:

Post a Comment