Thursday, August 13, 2015

Suryanarayana Rao Ponnekanty



స్వాతంత్ర్య మందెనన్ సంబరంబే కానీ- భారత నారికి భద్రతేది?
 ఆంగ్లేయ పాలన అంతమొందెనెగాని- అన్నవస్ర్తమ్ముల కాశ గలదె? 
మనవారి పాలనన్ ఘనము చెప్పుటె గాని-- ధర్మంబు రక్షించు దాత గలడె?
 నీతికి దేశంబు నిలువెత్తు సాక్ష్యమ్ము- అక్రమాలవియేల ఆగవయ్యొ?--
దిద్దు కొనరండు యువకధీరులార! ధిషణ జూపించి మీదగు తిరుగు లేని-
 దేశ భక్తిని సత్క్కార్య దిశను జూపి- మానవత్వంబు చిగురింప మమత పండ!

No comments:

Post a Comment