Friday, August 14, 2015

మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్

అవ్వా ! చూడుమ యచ్చట
మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరె
న్బువ్వుల వర్షము గురియుచు
నెవ్వడు మఱి యెగురవేసె  నిప్పుడు దానిన్ ?

2 comments:

  1. ఎవ్వాడాపును స్వేచ్ఛను?--అవ్వారిగ భారతీయు నాకాంక్షలనున్ ? వివ్వచ్చుజన్మ భూమిది--మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్ !

    ReplyDelete
  2. ఎవ్వాడాపును స్వేచ్ఛను?--అవ్వారిగ భారతీయు నాకాంక్షలనున్ ? వివ్వచ్చుజన్మ భూమిది--మువ్వన్నెల కేతనంబు ముదమున నెగిరెన్ !

    ReplyDelete