వేంకటేశ్వర !నీకునే వేయి మార్లు
పూజ చేయగా జాలను బూల తోడ
నీదు నామము స్మరియింతు నిరత మయ్య !
గారవంబున నీవిచ్చు కరుణ రసపు
శేషమే చాలు నెనలేని సిరులు గురియు
పూజ చేయగా జాలను బూల తోడ
నీదు నామము స్మరియింతు నిరత మయ్య !
గారవంబున నీవిచ్చు కరుణ రసపు
శేషమే చాలు నెనలేని సిరులు గురియు
No comments:
Post a Comment