ధర్మజు గూరిచిన్ విమల దానిటు చెప్పెను రామరాజుతోధర్మజుడాంజనేయునకు దండ్రి సుయోధను మేనమామయున్ ఘర్మము నుండి వచ్చుటన గన్గొనలేకను సత్య,మట్లుగాషర్మిళ! చెప్పెగాని,విను సాధుజనాదరణుండెయ్యెడన్
No comments:
Post a Comment