వినుము కుటుంబపోషణయు బెద్దలరక్షణ భార్యకోరికల్ పెనిమిటికేకదా ప్రసవవేదన గల్లును మిక్కుటంబుగన్ దినకర! వీరికోరికలు దీర్టగ నెంతయొ భారమైనయున్ బనిగొని చేయుచుండుచును బంధులమన్నన లందుకొమ్ముమా
No comments:
Post a Comment