మిన్నగ భారతంబునిల మెప్పగునట్లుగ వ్రాసెనేగదానన్నయ,యాంధ్రభోజుడనినన్ సరియంచును మెచ్చిరెల్లరున్ పన్నుగ గృష్ణరాయలిల భాషను లెస్సగు దెన్గులోనదాచెన్నుగ ,నొప్పునట్లుగను జిందులుమీరగ వ్రాయకావ్యమున్
No comments:
Post a Comment