దురితము లెన్నియోసతముదోర్బల మొప్పగ జేయువారిదౌపరువును దీయువారలె శుభంబునుగూర్చు హితుల్ సుబాంధవుల్ కరమును మేలుజేయుట సుకర్మమునౌనను భావనంబుతోపరులను హింసజేయుటయు బర్వును దీయుట మేలుగాదుగా
No comments:
Post a Comment