చావొసగున్ విశేష సుఖసంచయమన్నది వాస్తవమ్మగున్ మీవచనంబులన్ వినగ మీరని సంతస మయ్యెనెంతయోజీవము గల్గీయున్నయెడ జీవితమంతయు దుఃఖమొందుచున్ పావని! యుండనోపుగద బాములనోర్చుచు నిజ్జగంబునన్
No comments:
Post a Comment