మదనుని కంటిమంటలకు మాడె ద్రినేత్రుడు చిత్రమయ్యెడిన్ మదమున బల్కుచుంటివ?యమానుషపల్కులు న్యాయమా రమాముదమున నుంటివేయికను మూర్ఖునివోలెను బల్కుపల్కియున్ మొదటిగురుండు శంకరుడు మోమును వంచుచుమ్రొక్కుమా వెసన్
No comments:
Post a Comment