Friday, October 14, 2016

చమత్కార పద్యాలు –వీరభద్ర స్మరణ

విఘ్న నాధుని సోదర ! వీర భద్ర !
రుద్ర గణముల కధ్యక్ష ! రుద్రపుత్ర !
వేడు చుంటిని నిన్నునే వినయ ముగను
గావు మమ్ముల నిరతము గరుణ తోడ 

No comments:

Post a Comment