Monday, October 3, 2016

చమత్కార పద్యాలు –నవగ్రహ స్మరణ

సూర్య చంద్రులు గురుడును నార్య !మఱియు
శుక్రు డం గార కుండును సురుచురు లిల
రాహు కేతులు శనియును రమ్య మలరి
యేలు గావుత మనలను నిమ్ము గాను

No comments:

Post a Comment