Thursday, October 6, 2016

దత్తపది - 99 (వనము)దేవీ నవరాత్రులను గురించి నాలుగు పాదాలను 'వనము'తో

వనమున వెలసిన గిరిజా !
వనమున నినుశుద్ది జేసి పలువిధములుగన్
వనమున గలిగెడు పూల భు
వనమునకే తల్లి యైన పావని !గొలుతున్ 

No comments:

Post a Comment