Saturday, October 1, 2016

మగడై యొప్పును రాముడిం పెసగ నామండోదరీ భామకున్

సగమౌ దేహము తోడయా సుదతి ,యాసాధ్వీమ కేగా నిలన్
మగడై యొప్పును రాముడిం పెసగ నామండోదరీ భామకున్
గగనంబంతటి దీర్ఘ దేహుడును దాగామారి భక్తుండును
న్నగునా రావణుడే కదానికను నా యా భా మకున్భ ర్త గా
-----------------------

సగమౌ దేహ మనంగ నొప్పు నవనీ సంజాత వైదేహికిన్
మగడై యొప్పును రాముడిం పెసగ నా మండోదరీ భామకున్ 
గగనంబంతటి దీర్ఘ దేహుడును లంకా రాజ్య నాథుండును
న్నగునా రావణుడే కదా ధవుడు దైత్యాగ్రేశు డత్యుగ్రుడున్

(సవరణ  కామేశ్వర రావు )

No comments:

Post a Comment