Tuesday, October 11, 2016

నాదుజన్మదినమునరయమ్మునే

నాదుజన్మదినమునరయనాగరాజ!శుధ్ధమౌ
విదియ,నేడువచ్చెగనుమువిజయదశమిపర్వమే
యాశ్వయుజపుశుధ్ధదశమియనబడీదినమ్మునే
సకలజనులశుభముకోరిసాకవారలన్సుమా

No comments:

Post a Comment