Thursday, October 13, 2016

ఆహ్వానం!

తిరుపతి నగరము నందున
జరిగెడు నవధాన మదియ చక్కగ సాగ
న్దిరు పతి నాధుని వేడుదు
గ రుణను మరి చూడుమయ్య కవివరు నచటన్


No comments:

Post a Comment