Sunday, October 2, 2016

కారము గన్నులంబడిన గల్గదె మోదము మానవాళికిన్

కారము గన్నులంబడిన గల్గదె మోదము మానవాళికిన్
బీరును ద్రాగువాని వలె వేరుగ మాటలు బల్కుచుంటి రే
కారము గన్నులంబడిన కన్నులు మంటలు బుట్టునున్గదా
యారయ మోదమె ట్లగును నార్యులు సెప్పిన మానవాళికిన్ 

No comments:

Post a Comment