Monday, October 17, 2016

అం గముజేతబట్టుకొనియాడిరిపాడిరిపండితోత్తముల్

భంగములేకనుండగనుభావితరాలకునెల్లవేళలన్
రంగదభంగకాంతులవిరమ్యముగామరివిందుగొల్పగా
చెంగునగంతులేయుచునుసేదలుదీరగలోపునేభళా
యం  గముజేతబట్టుకొనియాడిరిపాడిరిపండితోత్తముల్

No comments:

Post a Comment