Tuesday, October 11, 2016

అన్నితిధులకంటెనరయగమేల్చేయు విది

అన్నితిధులకంటెనరయగమేల్చేయు
విదియ,నేడువచ్చెవిజయదశమి
సకలశుభములీయజనులకువిరివిగ
నాశ్వయుజపుదశమియహముగాన

No comments:

Post a Comment