Sunday, October 2, 2016

వైరి స్వదేహ మౌట యని వార్యపు శాపము దీర్ఘ జీవికిన్

వారము వారము న్మధువు బానము జేయుచు నుండుచో మరి
న్నోరును ముక్కునున్ జెవులు నొప్పులు బెట్టుచు బాధపె ట్టగా
వైరి స్వదేహ మౌట యని వార్యపు శాపము దీర్ఘ జీవికి
న్నారయ దేహమే యగును వైరిగ జీవికి శాపమెప్పుడున్ 

No comments:

Post a Comment