Monday, October 3, 2016

కారము నేత్రములబడిన గడు మోదమగున్

ఆర్యా!నిజమా యియ్యది
కారము నేత్రములబడిన గడు మోదమగున్
వారల మాటలు వినకుము
కారము మోదంబు గాదు కనులకు నెపుడున్ 

No comments:

Post a Comment