Wednesday, October 5, 2016

తులసీ మాతను గొలిచిన దురితము లబ్బున్

లలనా !శుభములు గలుగును
తులసీ మాతను గొలిచిన ,దురితము లబ్బు
న్వెల యాల మోజువడి తన
యాలిని నేగష్ట బెట్టు నాతని కి లలోన్

No comments:

Post a Comment