Tuesday, October 4, 2016

చమత్కార పద్యాలు – సూర్య స్మరణ

వేయి కిరణాల జేతను వెలుగు నిచ్చు
సూర్య భగవాను గొలుతును నార్య !శుభము కొఱకు
నిచ్చు గావుత గరుణన మెచ్చి సేవ
సిరులు సంపద లుమనకు శీఘ్ర ముగను

No comments:

Post a Comment