Saturday, October 15, 2016

రంభాపతి రాముడయ్యె రాజస మొప్పన్

శంభుని మఱి యొక నామము
రంభాపతి, రాముడయ్యె రాజస మొప్ప
న్దo భము జూపుచు రణమున
దంభపు రక్కసుల జంపి దానుగ నిలలోన్ 

No comments:

Post a Comment