Saturday, October 8, 2016

చమత్కార పద్యాలు –హిమవన్నగేశ్వర స్మరణ

రత్న మణిమయ జిలుగుల రాజితుండు
పార్వతీ మాత తండ్రిగా బరగు నతడు
మంచు కొండకు రాజైన మహితు డతడు
వాని రక్షణ గోరుదు బ గలు రేయి 

No comments:

Post a Comment