అంధులవోలెజీవితమునందగనౌనికనెల్లవారికిన్ బంధములెల్లద్రెంచుకొన,బంధువనంబడులోకమందునన్ బంధముగూర్చువాడెకద బంధుగణంబునగాకనెల్లవారిచేన్ బంధువులందఱున్ భువినిబంధములన్నిటిబెంచగాదగున్
No comments:
Post a Comment