కనుముర మర్రివృక్షమునుగంటివె?చక్కనిరంగుగల్గుచున్ కనులకువిందొసంగుగద గబ్బిలమేతనసోయగంబుతోబనిగొనిజాషువాకవియె వ్రాసెనుగబ్బిలమౌపేరునన్ మనములుసంతసించగను మాన్యులు,సజ్జనలోకమందరున్
No comments:
Post a Comment