కొమ్మ క్రింద వ్రేలి గమ్మత్తుగానుండికనుల విందొనర్చు గబ్బిలమ్ముగబ్బిలమ్ముగురిచి కావ్యమే వ్రాసెనుజాషువకవి భువిని భేషుగాను
No comments:
Post a Comment