వినయముగల్గుచుండియును బ్రేమనునిచ్చెడు బంధువర్గబంధమునువీడిపోగలదెతన్విముదంబునభర్తయింటికిన్ మనమునబాధయుండిననుమాన్యతనొందినదైనదౌటచేమనగనుభర్తతోడనిక మానినియేగెనుమోదమబ్బగన్
No comments:
Post a Comment