రాయనునన్నువీడకుమురాయనురాయపరాయణోక్తులన్ నాయపరాధముల్గనక నన్నునుజూడుముదయామయుండవైనీయడుగుల్ శిరంబునను నిల్పుచుసేవలుసేయువాడనేపాయకయుండుమాయికను భద్రగీరీశుడ!రామ!నామదిన్
No comments:
Post a Comment