నీయాలిన్ దగనాకొసంగవలె నీనీతిఙ్ఞతన్ జూపుచున్ నోయీ యేమనిబల్కుచుంటివియిటన్ నోపంగరాదాయెగామాయాజాలముగాదలంచితివే?మందుండ! యేమాయెరా?న్యాయంబొప్పెడురీతి మార్చుమిక నీయాలోచనామార్గమున్
No comments:
Post a Comment