Sunday, January 3, 2021

దనతోడన్ శయనింపగన్ బిలిచెగాంతన్,యోగిమోక్షార్ధియై

 కనగాదెల్సెనుదానుగారమనువేకళ్యాణమాడంగనౌ

దనతోడన్ శయనింపగన్ బిలిచెగాంతన్,యోగిమోక్షార్ధియై

జనతావాసమువీడికాననపువాసంబున్ గోరుకొంచుదా

మననంబయ్యదిచేయగాశివునినామంబున్ నేగె గాయటన్

No comments:

Post a Comment