ఏమని జెప్పనొప్పుదును నీర్ష్యను నొందిన కైకయేకుపిన్రాముని పంపుమా వనికి రాజునుజేయుము నాదుసూనునిన్దామగనిన్ వరంబుగను దక్షణమిమ్మని పల్కనంతటన్భూమితనూజకున్ సవతిపోరు ఘటిల్లెగదా యయోధ్యలోన్
No comments:
Post a Comment