నీమముతోడ రాష్ట్రమునునిచ్చలుమోదము గోరుపొట్టిశ్రీరాముడుదెల్గువాడనుచు వ్రాసిరి విఙ్ఞులు వంగభాషలోనామరణంబునాతడుపహారముమానుచు నేకదీక్షతోనేమరుపాటునున్గనక యైక్యతనొందగ జేసె రాష్ట్రమున్
No comments:
Post a Comment