పెద్దగ సుద్దులన్ బలుక భీతినినొందుట కారణంబుగాదద్దయు పండీతోత్తముల ధార్మికసూక్తుల నొల్లలేకనేవద్దనుకొన్నవే మరలవచ్చెనటంచు ముదంబునొందితిన్ వద్దనుకొన్న మానవవి వచ్చుచు నుండును జోద్యమొందగన్
No comments:
Post a Comment