పరులను నిందజేయుటను బాపముగానెదలంచువారికిన్ దరతమభేదముల్గనక ధార్మికదృష్టిని సాయమెంతయోయొరవడి దిద్దునట్లుగను నొవ్వనివానికిబాటుగా వెసన్ నరులకునెల్ల నెత్తిపొడుపౌ వచనమ్ములు శ్రావ్యముల్గదా
No comments:
Post a Comment