స్వర్ణమృగమ్ముదెమ్మనుచుశంకరుగోరెనుగౌరిప్రేముడిన్ కర్ణకఠోరమాయెనిదికానగరానిదిభూతలంబునన్ స్వర్ణమృగమ్ముదెమ్మనుచుశంకరుగోరుట నవ్వులాటయేవర్ణమువర్ణముల్గలిగిభాసిల భూమిజగోరెలక్ష్మణున్
No comments:
Post a Comment