Monday, March 1, 2021

మంచిది మద్యపానమనుమాల మదేలనొ సజ్జనుల్ గొనన్

మంచిది మద్యపానమనుమాల మదేలనొ సజ్జనుల్ గొనన్
సంచితమౌను బాపములు సజ్జనులైనను నెవ్వరేనియున్
మంచీదిగాదు భూసురుడ! మద్యముద్రాగుట నెట్టివేళలన్
మంచిగ దైవనామమును మానసమందున నిల్పి యుంచుమా

No comments:

Post a Comment