వద్దుర సిద్దిపేట జనవద్దు కవుల్ గనరారు సజ్జనుల్ నద్దమఱేయి వచ్చెనటయచ్చటకేమఱి యాకరోన సూముద్దనువోలె గన్పడుచు మోమున దూరుచు గంఠమందు దాదద్దయు బాధవెట్టునట తాలిమి చాలని నంతగా రవీ!
No comments:
Post a Comment