Tuesday, March 2, 2021

యిదియది కానట్టీ దేదొ యిడు మోదమున్

చదువులు బాగుగ జదివిన

బదవులుదానుండునైన బహుళముగాగన్
నెదనాబొందగ దనివిని
యిదియది కానట్టీ దేదొ యిడు మోదమున్

 

No comments:

Post a Comment