పగవానిన్ మనచిత్తమందునిచి సేవల్ జేసినన్ మేలగున్ పగవానికిన్ సరి,కానివానినిల నాప్యాయంబుగా జూచుచున్ బగలేకుండగ నుండుచో నెపుడు పాపంబబ్బదే వేళయున్ జగదాధారుడు నెల్లవేళలను దాసంరక్షణంబున్ గొనున్
No comments:
Post a Comment