భద్రము నాకొసంగుమని వాలిని వేడెను రాముడయ్యెడన్ భద్రము నీయు రాముడిల వాలిని గోరుట నమ్మ శక్యమే?ఛిద్రము లౌను బాపములు ,జీవిత చక్రము తిర్గుచుండగాభద్రగిరీశునామమును బల్కుము,తోడనెమోక్షమబ్బునున్
No comments:
Post a Comment