Wednesday, March 3, 2021

ఇదియదికానిదేదియొయదే యిడుచుండును మోదమెప్పుడున్

చదువుల తల్లియెప్పుడును సాదయనిండుగనీయవిద్యనున్

బదవులె నేరుగా గలిగిప్రాఙ్ఞుని జేసిన నైననెంతయున్
మదిగలవారందఱును మాన్యత తోడను మెల్గుచుండుటన్
నిదియదికానిదేదియొ యదే యిడుచుండును మోదమెప్పుడున్

 

No comments:

Post a Comment